X
X
Telugu - Profile

Telugu : Profile

తెలుగు అజంత భాష ప్రపంచాత్మకంగా84  à°®à°¿à°²à°¿à°¯à°¨à±à°²à°®à°‚ది మాట్లాడతున్న "భాష "తెలుగు". ప్రపంచాత్మక భాషలలో తెలుగు ॥వ స్థానంలో ఉంది2011భారత జనాభా లెక్కల ప్రకారం అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో 82మిలియన్ల ప్రజల చేత మాట్లాడుతున్న పెద్ద భాషలలో తెలుగు భాష à°’à°•à°Ÿà°¿. భారతదేశపు   à°­à°¾à°·à°²à°²à±‹à°¤à±†à°²à±à°—ు 4à°µ స్థానాన్ని ఆక్రమించివుంది.

" నికోలో-à°¡à°¿ - కొంటితెలుగు భాషని " ఇటాలియన్ ఆఫ్ à°¦ ఈస్ట్  à°—à°¾ పిలిచారు. సి.పి. బ్రౌన్ తెలుగు భాషకి అకర్షితులై తెలుగుభాషాభివృద్ధికి ఎనలేని సేవచేశాడు. అక్కడి ఆగిపోకుండా తెలుగు భాష మీద à°—à°² ప్రేమతో తెలుగు భాషకు” ఇంగ్లీషు - తెలుగు " మరియు " తెలుగు - ఇంగ్లీషు ". నిఘంటువులను తయారు చేశారు. భారతీయభాషల్లో "తెలుగుభాష " సాంకేతిక రంగాలకు అన్ని విధాల   అనుకూలమైన భాషగా జెబ్రి ఎస్. హాల్టన్ గుర్తించారు.

 à°§à°°à±à°®à°µà°°à°‚ చారిత్రక ప్రాముఖ్యతగల ప్రాంతం  à°¸à°¾à°¹à°¿à°¤à±€ సరస్వతి   à°¶à±€à°°à°¿à°ªà°¿ ఆంజనేయులుగారి  à°¸à±à°¥à°² రాతృత్వం లో ఏర్పాటు చేయబడిన కళాశాల  కాశెట్టి హరిదాసులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల1982 లో ఏర్పాటు చేయబడివుంది. అప్పటినుంచి  తెలుగు శాఖ అంచలంచాలుగా  ఎదిగినది ప్రస్తుతం à°¡à°¾.,ఎస్. షమీఉల్లా  తెలుగు ఉపన్యాసకులుగా  పని చేస్తున్నారు వీరు కవి à°—à°¾ ,రచయితగా ,విమర్శకులుగా గుర్తింపు పొందారు.

అనంతపురం మరియు శ్రీసత్యసాయి  à°…నుబంధ   జిల్లాలలో కాశెట్టి హరిదాసులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగంకు  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• గుర్తింపు వుంది. డా॥చెంచు సుబ్బయ్య,డా॥ జింక లక్ష్మినారాయణ...వంటి   à°…ద్యపకులు విద్యార్థులకు తెలుగు భోదించారు;సుప్రసిద్ధ సాహితీ వేత్తలు   à°†à°šà°¾à°°à±à°¯ హెచ్.యస్ à°¬à±à°°à°¹à±à°®à±à°®à°¾à°¨à°‚à°¦ ,పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు ఆచార్య పి. ఎల్. శ్రీనివాస రెడ్డి... వంటి  ఉద్దండ పండితులెందరో విచ్చేసి తెలుగు విభాగాన్ని పావనం చేశారు.

భవిష్యత్ ప్రణాళిక:-

1) జానపద, ఆధునిక  à°¸à°¾à°¹à°¿à°¤à±à°¯à°‚లో సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించడం

2) పోటి పరీక్షలకు తెలుగు సాహిత్యంలో శిక్షణా శిబిరాల  à°°à±‚పకల్పన.

3) ఇప్పటి సమాజానికి ఇతి హాసాల తో à°—à°² సంబంధాలను అద్యయనం చేసే నిమిత్తం ప్రముఖ సాహితీ విశ్లేషకులతో  à°¨à±†à°²à°¾ నెలా  à°‡à°¤à°¿à°¹à°¾à°¸ వసంతంపేరిట సాహిత్య గోష్టుల ఏర్పాటు

4) విద్యార్థులలో  సాహితి సృజనాత్మకతని పెంపొందించి సాహితి కార్యశాలల  à°à°°à±à°ªà°¾à°Ÿà±